నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా గ్రంథాలయ ఛైర్మన్

SDPT: దుబ్బాక మండలం ఆకారం గ్రామంలో గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి కేంద్రాన్ని సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ లింగమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలవికాసం, గ్రామ అభివృద్ధి, యువత ఐక్యత ప్రాముఖ్యతను వివరించి, సహకరించిన గ్రామస్థురాలికి కృతజ్ఞతలు తెలిపారు.