నౌక హర్మూజ్‌ దాటాలంటే రూ.18 కోట్లు ఛార్జి..!

నౌక హర్మూజ్‌ దాటాలంటే రూ.18 కోట్లు ఛార్జి..!

హర్మూజ్‌ జలసంధిపై ఇరాన్‌ పట్టు బిగిస్తోంది. యుద్ధ ఖర్చుల సాకుతో, శత్రుదేశాల నౌకలు మినహా మిగిలిన వాటికి మాత్రమే అనుమతిస్తామని అధ్యక్షుడు పెజెష్కియాన్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో జలసంధి దాటే ఒక్కో నౌక నుంచి 2 మిలియన్ డాలర్లు(రూ.18కోట్లు) రుసుము వసూలు చేస్తున్నట్లు ఇరాన్ పార్లమెంటు సభ్యుడు బరూజెర్ది వెల్లడించినట్లు అక్కడి మీడియా పేర్కొంది.