అలాంటి లక్షణాలు కనిపిస్తే.. హాస్పిటల్‌కు వెళ్లండి..!

HYD: నగరంలో మత్తుకు బానిసవుతున్న యువత ఆరోగ్యం క్షీనిస్తుంది. జ్ఞాపకశక్తి మందగించడం, కళ్లు ఎరుపెక్కటం, పెదాలు పొడి బారిపోవడం, ఒంటరిగా బతకటం, మానసిక ఒత్తిడిని గమనించటం, ఆకలి తగ్గిపోవడం, అంతకు ముందులా నిద్ర లేకపోవడం, నిద్రకు దూరం అవటం లాంటివి గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని HYD ఎర్రగడ్డ మానసిక వైద్య ఆసుపత్రి వైద్యులు సూచించారు.