వివేకానంద జీవితంపై వ్యాస రచన పోటీలు

వివేకానంద జీవితంపై వ్యాస రచన పోటీలు

NTR: అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో సోమవారం స్వామి వివేకానంద జీవితం - సందేశం అంశంపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు 130మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు మండలి వెంకట్రామ్ ఈ పోటీలు నిర్వహించారు.