ఈ నంబర్లలో ఇండిగో విమానాల తాజా సమాచారం

ఈ నంబర్లలో ఇండిగో విమానాల తాజా సమాచారం

NTR: ఇండిగో విమాన ప్రయాణాలలో సమస్య తలెత్తడంతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులు ఇండిగో హెల్ప్ లైన్ నంబర్లలో లేదా డ్యూటీ టెర్మినల్ మేనేజర్‌ను 9493192531 ఈ నంబర్ ద్వారా సంప్రదించవచ్చని సూచించారు. ఈ నంబర్లలో ఇండిగో విమానాల తాజా సమాచారం లభిస్తుందన్నారు.