భూపాలపల్లిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

భూపాలపల్లిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

BHPL: 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భూపాలపల్లిలోని క్యాంప్ ఆఫీస్‌లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జెండా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో, ఆటో స్టాండ్ యూనియన్ దగ్గర, హమాలీ సంఘం, ప్రెస్ క్లబ్ కార్యాలయంలో, జిల్లా గ్రంథాలయం కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.