నెల్లూరులో జీన్ హెన్రీ డ్యూనాంట్ విగ్రహావిష్కరణ

నెల్లూరులో జీన్ హెన్రీ డ్యూనాంట్ విగ్రహావిష్కరణ

నెల్లూరు రెడ్ క్రాస్ కార్యాలయంలో సంస్థ వ్యవస్థాపకుడు జీన్ హెన్రీ డ్యూనాంట్ విగ్రహాన్ని కలెక్టర్ హిమాన్షు శుక్లా బుధవారం ఆవిష్కరించారు. విగ్రహ దాత కటికి శ్రీహరి రెడ్డిని ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. అనంతరం రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రంలో జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.