VIDEO: గిరిజనుల వినూత్న నిరసన
PPM: జిల్లాలో రోడ్డు కోసం గిరిజనులు వినూత్నంగా నిరసన చేపట్టారు. నయా పంచాయతీకి రోడ్డు కావాలంటూ గిరి పుత్రులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు Dy.CM పవన్ కళ్యాణ్ ఫోటోలు పట్టుకొని, ఆకులు కట్టుకొని నిరసన తెలియజేశారు. ఎమ్మెల్యే శంకుస్థాపన చేసినా.. అధికారులు రోడ్డు నిర్మాణం ఆపేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.