తెలంగాణకు మరోసారి వర్షసూచన
TG: ఇవాళ రాష్ట్రంలో వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ తెలిపారు. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్, సిద్ధిపేట, కామారెడ్డి, నిర్మల్, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని అంచనా వేశారు. హైదరాబాద్‌లో ఇవాళ సాయంత్రం, రాత్రి వేళల్లో మోస్తరు వర్షాలు పడుతాయని పేర్కొన్నారు.