నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ మూలాపేట బాలికోన్నత పాఠశాల ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ
➢ నెల్లూరులోని 'ది క్రిమి స్పాట్' రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం
➢ రేపు అర్జీలను స్వీకరించనున్న కలెక్టర్ హిమాన్షు శుక్లా
➢ బోగోలులో కార్తీక వనభోజనాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి