నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ దేవరకొండలో సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
➢ గుమ్మడవెల్లిలో నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
➢ సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలి: MLA బాలునాయక్
➢ నల్లగొండలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేసిన బీజేపీ నాయకులు
➢ నార్కట్ పల్లిలో MLA వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు