దాల్వకు సాగునీరు పుష్కలంగా ఉంది
ELR: దాల్వా సాగుకు సాగునీరు ఉందని ఇరిగేషన్ ఏఈ సంధ్యారాణి అన్నారు. శుక్రవారం ఉంగుటూరులో ఆమె మాట్లాడారు మాట్లాడుతూ.. ప్రజలకు తాగునీరు, సాగునీరు శివారు గ్రామాలకు వెళ్లేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామన్నారు. ఏలూరు కాలవలో ఉన్న గుర్రపు డెక్కలు, తూడులను తొలగించే కార్యక్రమం జరుగుతుందన్నారు. ఇరిగేషన్ సమస్యలకే నా దృష్టికి తీసుకురావాలన్నారు.