VIDEO: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను  ప్రారంభించిన ఎమ్మెల్యే

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్లో ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ గురువారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం నిర్ధారించిన ధరపై మాత్రమే మొక్కజొన్నను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరైనా డబ్బులు అడిగితే సమాచారం ఇవ్వమని చెప్పారు. రైతుల పట్ల ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.