ధోనీపై యోగ్‌రాజ్ సింగ్ ఆరోపణలు.. క్లారిటీ

ధోనీపై యోగ్‌రాజ్ సింగ్ ఆరోపణలు.. క్లారిటీ

ధోనీపై యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుమారుడికి కెప్టెన్సీ రాకుండా చేయడమే కాకుండా, జట్టు నుంచి తప్పించడానికి ధోనీ ప్రయత్నించాడని ఆరోపించారు. అయితే, ఈ వ్యాఖ్యలను మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ పూర్తిగా తోసిపుచ్చారు. ధోనీ ఎప్పుడూ యువరాజ్‌ను జట్టు నుంచి తీసేయాలని కోరలేదన్నారు. అనవసరంగా ధోనీపై నిందలు వేయడం సరికాదని చెప్పారు.