ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ సూర్యాపేట జిల్లాలో బీరోలు గ్రామానికి చెందిన దంపతులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి
★కొణిజర్ల మండలం అంజనాపురంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల
★ ముదికొండ మండలం ఖానాపురం మాజీ సర్పంచ్ అంతిమాయాత్రలో పాల్గొని పాడే మోసిన ఎంపీ వద్దిరాజు
★ విద్యుత్ ఘాతంతో తిమ్మారావుపేట కార్యదర్శి మృతి