VIDEO: హైవేపై రైతుల రాస్తారోకో.. ట్రాఫిక్ జామ్

VIDEO: హైవేపై రైతుల రాస్తారోకో.. ట్రాఫిక్ జామ్

MBNR: రూరల్ మండలం అప్పాయిపల్లి వద్ద జాతీయ రహదారి-167పై శుక్రవారం వడ్ల సంచుల కోసం రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. వడ్లు నింపేందుకు గన్ని సంచులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. రైతులు రాస్తారోకో నిర్వహించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.