బస్సు డ్రైవర్ మద్యం తీసుకోలేదు: ఎస్పీ

బస్సు డ్రైవర్ మద్యం తీసుకోలేదు: ఎస్పీ

KRNL: కర్నూలు బస్సు ప్రమాదంలో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. మృతుడు శివ శంకర్ మద్యం తాగినట్లు ఫోరెన్సిక్ నివేదికలో నిర్ధారణ అయిందని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మత్తులో బైక్‌ను డివైడర్‌కు ఢీకొట్టి శివ చనిపోగా ఎర్రిస్వామి గాయాలతో బయటపడ్డారని తెలిపారు. ఆ తర్వాత బైక్‌ను బస్సు ఈడ్చుకుంటూ వెళ్లిందని పేర్కొన్నారు. బస్సు డ్రైవర్ మద్యం తీసుకోలేదన్నారు.