విశాఖ జిల్లా టాప్ న్యూస్ 12PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ 12PM

★ విశాఖ స్టీల్ ప్లాంట్‌కు LPG నిరంతరం సరఫరా చేయాలి: CITU
★ జి.వెంకటాపురంలో తాటి చెట్టు నుంచి పడి వ్యక్తి మృతి 
★ నేడు ఉమ్మడి జిల్లాలో 'రైతన్న–మీకోసం' కార్యక్రమం
★ గొబ్బిలమడుగులో పశువుల వరుస మరణాలు.. రైతులలో ఆందోళన