VIDEO: మేజర్ గ్రామంలో సర్పంచ్ రఘు వంశీ ప్రమాణ స్వీకారం

VIDEO: మేజర్ గ్రామంలో సర్పంచ్ రఘు వంశీ ప్రమాణ స్వీకారం

HNK: ఐనవోలు మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్‌గా గడ్డం రఘు వంశీ గౌడ్ ప్రమాణ ఇవాళ స్వీకారం చేశారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రత్యేక అధికారి సత్యనారాయణ ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. గ్రామ ప్రముఖులు, అధికారులు సర్పంచ్‌కు ఘన స్వాగతం పలికారు. గ్రామఅభివృద్ధి, మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం, కృషి చేస్తానని హామీ ఇచ్చారు.