మానవత్వం చాటుకున్న ఎస్పీఎఫ్ సిబ్బంది

మానవత్వం చాటుకున్న ఎస్పీఎఫ్ సిబ్బంది

BHNG: యాదగిరిగుట్ట ఆలయ భద్రతా విభాగం ఇన్‌స్పెక్టర్ K.శేషగిరిరావు నాయకత్వంలో SPF సిబ్బంది శారీరక దృఢత్వంతో పాటు మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఇవాళ తులసి కాటేజ్-మల్లాపురం వరకు 10KM పరుగు నిర్వహించారు. ఈ పరుగులో అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ మహిళకు రూ.22,400 ఆర్థిక సాయం అందజేశారు. ఈసందర్భంగా స్థానికులు వారిని అభినందించారు.