మెడికల్ కళాశాల హాస్టల్ భవనాలను ప్రారంభించాలని వినతిపత్రం

మెడికల్ కళాశాల హాస్టల్ భవనాలను ప్రారంభించాలని వినతిపత్రం

BHBD: మెడికల్ కళాశాల హస్టల్ భవనాలను వెంటనే ప్రారంబించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ నాయకులు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళి నాయక్‌కు శుక్రవారం వినతి పత్రాలు సమర్పించారు. వెంటనే స్పందించిన వారు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌తో మాట్లాడి, సమస్యను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జ్యోతి బసు, మధు పాల్గొన్నారు.