బొంత రాజీవ్‌కు డాక్టరేట్

బొంత రాజీవ్‌కు డాక్టరేట్

HYD: అనాథ పిల్లలను చేరదీసి, వారికి ఉచిత సేవలు అందిస్తున్న బొంత రాజు సేవలను తమిళనాడుకు చెందిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ గుర్తించి.. అతనికి డాక్టరేట్‌ను అందజేసింది. ఇతను హయత్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. 2013 నుండి ది సుధీర్ ఫౌండేషన్ పేరిట అనాథ శరణాలయాన్ని ప్రారంభించి.. అందులో ఉన్న చిన్న పిల్లలకు ఆహారంతో పాటు ఉచిత విద్య అందిస్తున్నారు.