VIDEO: సీఎం పుట్టినరోజు వేడుకల్లో ఎంపీ

VIDEO: సీఎం పుట్టినరోజు వేడుకల్లో ఎంపీ

ఏలూరు ఎంపీ నివాసం వద్ద సోమవారం సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీ పుట్ట మహేష్ కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పారదర్శక పాలనలతో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందజేస్తున్నారని వివరించారు. రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేస్తున్నారన్నారు.