కృష్ణా జిల్లా చరిత్రలో చల్లపల్లికి విశిష్ట స్థానం
కృష్ణా జిల్లా చరిత్రలో విశిష్ట స్థానాన్ని సంపాదించిన దేవరకోట (చల్లపల్లి) సంస్థానం రాజవంశ వైభవానికి ప్రతీకగా నిలిచింది. రేచర్ల గోత్రీకులైన చల్లపల్లి ప్రభువులు శతాబ్దాల పాటు జమిందారీ పాలనలో ముద్రవేశారు. రాజా యార్లగడ్డ శివరామ ప్రసాద్ బహద్దర్ పాలనలో సంస్థానం సేవాలతో ఖ్యాతి గడించింది. నేటికీ చల్లపల్లి కోట ఆ రాజవంశ గౌరవాన్ని చాటి చెబుతోంది.