మల్లాపూర్‌లో ఎండలు.. 45.5 డిగ్రీల రికార్డ్ బ్రేక్
MDCL: ఉప్పల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. మల్లాపూర్‌లో ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రత 41.2 డిగ్రీలుగా నమోదైంది. గతంలో 1966 జూన్ 2న 45.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా, ఈ ఏడాది రికార్డు టచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు ఎండలో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.