అక్రమ బియ్యం రవాణా చేస్తున్న నిందితులు అరెస్ట్

NLG: నల్గొండ జిల్లాలో PDS బియ్యంను మిల్లులలో పాలిష్ చేసి అక్రమ రవాణా చేస్తున్న నిందితులను అరెస్టు చేసిన నల్లగొండ జిల్లా పోలీసులు పాలిష్ చేసిన బియ్యంను ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ తరలిస్తున్న ఇద్దరినీ అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లాలో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.