VIDEO: మహిళలకు చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
WGL: వర్ధన్నపేట పట్టణ మున్సిపల్ కార్యాలయంలో ఇవాళ జరిగిన ఇందిరమ్మ మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారద, ఎమ్మెల్యే నాగరాజు కలసి స్థానిక మహిళలకు చీరలను అందజేశారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ చర్యలను ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమానికి మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.