ఆయిల్ పామ్ లక్ష్యాల సాధనకు పటిష్ట కార్యాచరణ: కలెక్టర్

ఆయిల్ పామ్ లక్ష్యాల సాధనకు పటిష్ట కార్యాచరణ: కలెక్టర్

PDPL: ఆయిల్ పామ్ సాగు లక్ష్యాల సాధనకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్‌లో హార్టికల్చర్ శాఖ పని తీరుపై సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. 2025-26 సంవత్సరంలో జిల్లాలో 2,500 ఎకరాల ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణ లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు.