మార్చి 2.. చిత్రాల నుంచి క్రేజీ అప్‌డేట్స్

మార్చి 2.. చిత్రాల నుంచి క్రేజీ అప్‌డేట్స్

* సూర్య 'సూర్య 46' మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ కాబోతుంది.
* యష్ 'టాక్సిక్' నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల అవుతుంది.
* నాని 'ది ప్యారడైజ్' ఫస్ట్ సింగిల్ హిందీ, తమిళ వెర్షన్ రిలీజ్..?
* రామ్ చరణ్ 'పెద్ది' సెకండ్ సింగిల్ రాబోతుంది.