సమస్యల పరిష్కారానికి టీడీపీ నేత భరోసా

సమస్యల పరిష్కారానికి టీడీపీ నేత భరోసా

KRNL: ఎమ్మిగనూరులోని 30వ వార్డులో నెలకొన్న సమస్యలపై టీడీపీ నాయకుడు శేఖర్‌ను టీడీపీ వార్డు నాయకురాలు విజయలక్ష్మీ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. వార్డు సమస్యలపై టీడీపీ నేత శేఖర్ తక్షణమే స్పందించడం పట్ల విజయలక్ష్మీ కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ అందుబాటులో ఉంటానని ఏ సమస్యలు ఉన్న ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వెళ్తానని శేఖర్ తెలిపారు.