VIDEO: 'లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతులు ఎప్పటిలోగా పూర్తిచేస్తారు'

VIDEO: 'లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతులు ఎప్పటిలోగా పూర్తిచేస్తారు'

SKLM: కొండపేట లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతులు చేస్తామని ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడులోగా అమలుచేస్తారని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడును సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు ప్రశ్నించారు. ఇవాళ కోటబొమ్మాలి మండలం జగన్నాధపురంలో కొండపేట లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై సమావేశం నిర్వహించారు. 22 గ్రామాల పరిధిలో 2500 ఎకరాలు భూములు ఉన్నాయన్నారు.