ఖమ్మం టాప్ న్యూస్ @9PM
★ సత్తుపల్లిలో పోడు భూముల వివాదం.. ఫారెస్ట్ అధికారులు, రైతుల మధ్య తోపులాట
★ జిల్లాలో ఎస్సీ అభివృద్ధి నిధులు పూర్తిస్థాయిలో వినియోగించాలి: కలెక్టర్ అనుదీప్
★ వైరా రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
★ మధిరలో గాలికుంటు శిబిరాలను తనిఖీ చేసిన జిల్లా పశువైద్యాధికారి డా. పురంధర్