VIDEO: సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనం
HNK: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పై అమరవీరుల స్తూపం వద్ద బీసీ నాయకులు నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి, సాయి ఈశ్వర చారి మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆరోపించారు. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో తోపులాట జరిగింది.