రోడ్డు ప్రమాదంలో ఆశ వర్కర్ మృతి
NGKL: కేంద్రంలోని బస్ డిపో సమీపంలో బైక్ పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి లింగాలకు చెందిన ఆశ వర్కర్ లీలావతి (55) మృతి చెందారు. కుటుంబీకులు తెలిపిన వివరాలు.. గురువారం రాత్రి నాగర్ కర్నూల్ నుంచి లింగాల వైపు వెళ్తుండగా బస్సు డిపో సమీపంలో బైకు పైనుంచి కిందపడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి.