సిరిసిల్ల లో మహిళా దారుణ హత్య

రాజన్న సిరిసిల్ల: పట్టణానికి చెందిన ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికులు ప్రకారం... అనంతనగర్ కు చెందిన మహిళను వ్యక్తులు దారుణంగా హత్యాచారం చేసి హత్య చేసారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటన స్థలంలో నిందితుల ఆధార్ కార్డులు,మద్యం బాటీలు స్వాదీనం చేసుకున్నారు. ఇంటి యజమని నుండి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.