కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
NLR: పొదలకూరు మండలం బిరుదవోలు గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నిర్వహించారు. వైసీపీ నేత ఇంద్రసేన గౌడ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యువత భారీగా పాల్గొన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ తమకు మద్దతు తెలిపారని కాకాణి తెలిపారు.