రాష్ట్ర బీజేపీపై రాజాసింగ్ ఫైర్

రాష్ట్ర బీజేపీపై రాజాసింగ్ ఫైర్

TG: బీజేపీ రాష్ట్ర నేతల తీరుపై MLA రాజాసింగ్ తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్‌లో గెలవాలని కాంగ్రెస్ నేతలు పనిచేస్తే, బీజేపీ నేతలు ఎలా ఓడిపోవాలో అని పనిచేశారని ఎద్దేవా చేశారు. అలాంటి వారి తీరు చూస్తే రాబోయే GHMC ఎన్నికల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. వారు పార్టీని నాశనం చేస్తున్నారని తెలిపారు.