టపాసుల దుకాణాల ఏర్పాటుకు పటిష్ట చర్యలు

టపాసుల దుకాణాల ఏర్పాటుకు పటిష్ట చర్యలు

KMM: దీపావళి సందర్భంగా టపాసుల దుకాణాల ఏర్పాటుకు అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి సూచించారు. ఖమ్మం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ.. పోలీస్, మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీ శాఖల సమన్వయంతో SR&BGNR కళాశాల మైదానంలో షాపుల ఏర్పాటుకు నిబంధనలకు అనుగుణంగా అనుమతులు జారీ చేయాలని సూచించారు.