సీఐఐ సమ్మిట్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే
PPM: ఉత్తరాంధ్రను పెట్టుబడులకు ఐకాన్‌గా తీర్చిదిద్దుతున్న సీఎం నారా చంద్రబాబు, ఐటీ శాఖామంత్రి లోకేష్ నాయకత్వంలో పని చేయడం గర్వంగా భావిస్తున్నట్లు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పేర్కొన్నారు. రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా విశాఖపట్నం వేదికగా ఈరోజు ప్రారంభమైన సీఐఐ భాగస్వామ్య సదస్సు- 2025లో ఆయన పాల్గొన్నారు.