ఈ నెల 12 నుంచి ఉచిత వేసవి క్రీడా శిక్షణ తరగతులు

ఈ నెల 12 నుంచి ఉచిత వేసవి క్రీడా శిక్షణ తరగతులు

KNR: జిల్లాలో 12వ తేదీ నుంచి నిర్వహించే ఉచిత వేసవి క్రీడా శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు. నగరంలో క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో జిల్లా ఒలంపిక్ అసోసియేషన్, క్రీడా శాఖ సహకారంతో ఉచిత వేసవి క్రీడా శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.