VIDEO: పులివెందులో మోస్తాది చిరుజల్లులు

VIDEO: పులివెందులో మోస్తాది చిరుజల్లులు

KDP: తుఫాన్ ప్రభావంతో పులివెందులలో మోస్తాది చిరుజల్లులు కురుస్తున్నాయి. ఉదయం నుంచి వాతావరణం మేఘావృతంగా మారి ఎడతెరిపి లేకుండా జల్లులు పడుతుండడంతో పులివెందుల పట్టణ వీధులు చిత్తడిగా మారాయి. పనులకు బయలుదేరిన కూలీలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుఫాన్ ప్రభావం ఇంకా రెండు రోజుల పాటు కొనసాగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.