వైరల్ అయ్యేందుకు ప్రయత్నం.. ప్రాణాలకే ముప్పు

ఇటీవలి కాలంలో కొందరు వైరల్ అయ్యేందుకు వికృత చేష్టలు చేస్తున్నారు. ఈ తరహాలోనే తాజాగా ఓ యువకుడు ఫ్లైఓవర్‌పైకి ఎక్కి కింద వెళ్తున్న చెత్త ట్రాక్టర్‌పై దూకేందుకు ప్రయత్నించాడు. అయితే, అది మిస్ కావడంతో ట్రాక్టర్‌పై కాకుండా నడిరోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఇలాంటి ప్రయత్నాలు చేసి ప్రాణాలపైకి తెచ్చుకోవద్దంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.