'కిశోర బాలికల సంఘాలను ఏర్పాటు చేయండి'

'కిశోర బాలికల సంఘాలను ఏర్పాటు చేయండి'

MBNR: 60 సం.లు పైబడిన మహిళలతోపాటు, కిషోర బాలికలను గుర్తించి వారిని సంఘాలుగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి సిబ్బందిని ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాల్లో నూతన మహిళా సంఘాల ఏర్పాటుపై సమీక్షించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కిశోర బాలికల సంఘాలను త్వరితగతిన ఏర్పాటు చేసి ఆ నివేదికను తన సమర్పించాల్సింది సూచించారు.