LVM3-M5 రాకెట్ ప్రయోగం విజయవంతం

LVM3-M5 రాకెట్ ప్రయోగం విజయవంతం

LVM3-M5 రాకెట్ ప్రయోగం విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన 4,400 కిలోల బరువున్న CMS-3 ఉపగ్రహాన్ని LVM3-M5 రాకెట్ విజయవంతంగా నింగిలోకి తీసుకెళ్లింది. CMS-3 పదేళ్ల పాటు ఇంటర్నెట్ సేవలను అందించనుంది. ఇస్రో ప్రవేశపెట్టిన ఉపగ్రహాల్లో అతిపెద్దది ఇదే కావటం విశేషం.