బైక్‌ను తప్పించబోయి కారును ఢీకొన్న బస్సు

బైక్‌ను తప్పించబోయి కారును ఢీకొన్న బస్సు

KNL: పక్కన వెళ్తున్న బైక్‌ను తప్పించబోయి ఆదోని డిపోకు చెందిన బస్సు కారును ఢీకొంది. ఈ ఘటన ఎమ్మిగనూరు మండలం బోడబండ వద్ద సోమవారం చోటుచేసుకుంది. జిల్లాకు చెందిన ముజీర్ ఆదోని ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్‌గా చేరేందుకు వెళ్తుండగా బోడబండ దగ్గర ఎమ్మిగనూరు నుంచి ఆదోనికి వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు వారి కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.