'మత్తు రా' చిత్రాన్ని ఆవిష్కరించిన మంత్రి

'మత్తు రా' చిత్రాన్ని ఆవిష్కరించిన మంత్రి

HYD: డ్రగ్స్ దుష్ప్రభావాలను, యువతలో మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు “మత్తు రా” చిత్రం  నిర్మించారు. ఈ చిత్రాన్ని బుధవారం మంత్రి  శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యువతకు చైతన్యం కలిగించే ప్రయత్నం చేసినందుకు చిత్ర బృందాన్ని అభినందిచారు. చిత్రం మంచి సందేశాన్ని అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.