వరంగల్ మార్కెట్లో సరుకుల ధరలు ఇలా..!

వరంగల్ మార్కెట్లో సరుకుల ధరలు ఇలా..!

WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్‌లో బుధవారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. పత్తి క్వింటాకు రూ. 6,830 ధర వచ్చింది. 341 రకం మిర్చి క్వింటాకు రూ.18,500 ధర పలికింది. వండర్ హాట్ (WH) మిర్చి రూ. 20,000, తేజ మిర్చికి రూ. 15,150 ధర వచ్చింది. పత్తి వ్యాపారుల సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో నేడు పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.