VIDEO: భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీ

VIDEO: భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీ

SRCL: వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయానికి సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి స్వామివారి దర్శనం కోసం వేచి ఉండాల్సి వచ్చింది. ఆలయ అధికారులు పర్య వేక్షిస్తూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. స్వామివారి దర్శనం అనంతరం భక్తజనం కోడె మొక్కులతో పాటు కుంకుమార్చన, శివ కల్యాణం, అభిషేక పూజలు నిర్వహించారు.