రేపు జిల్లాస్థాయి వెయిట్ లిఫ్టింగ్ ఎంపికలు

రేపు జిల్లాస్థాయి వెయిట్ లిఫ్టింగ్ ఎంపికలు

KMM: జిల్లాస్థాయి బాలబాలికల వెయిట్ లిఫ్టింగ్ జట్ల ఎంపికకు ఈ నెల 23న ఖమ్మం మమత రోడ్డులోని వీ. జిమ్‌లో పోటీలు నిర్వహిస్తున్నట్లు వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శివగణేశ్, డీ. వినోద్ తెలిపారు. రాష్ట్ర సంఘం జారీ చేసిన గుర్తింపు కార్డు, వయసు ధ్రువీకరణ పత్రంతో క్రీడాకారులు హాజరుకావాలని, వివరాలకు 98480 62671 సంప్రదించాలని సూచించారు.