తిరుపతిలో నేటి పోలీస్ గ్రీవెన్స్ డే రద్దు

తిరుపతిలో నేటి పోలీస్ గ్రీవెన్స్ డే రద్దు

TPT: తిరుపతిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నేడు జరగాల్సిన పబ్లిక్ గ్రీవెన్స్‌డే రద్దు చేసినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. నేడు జిల్లాకు ప్రముఖుల రాక నేపథ్యంలో భద్రతా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో గ్రీవెన్స్‌డే జరగదని.. ఫిర్యాదుదారులు గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఏమైనా సమస్యలు ఉంటే సమీపంలోని పోలీస్ స్టేషను సంప్రదించాలన్నారు.